Breaking News

85 కోట్లా.. శివసేన పంట పండింది..

shiv_sena_warning

ముంబై: ప్రముఖ వ్యాపార సంస్థ వీడియోకాన్ ముంబై కేంద్రంగా తన వ్యాపార సామాజ్రాన్ని విస్తరించిన సంగతి తెలిసిందే.. ఇక పార్టీలపై ఆ ఎలక్ట్రానిక్ సంస్థ ప్రేమను చూపుతోంది. ముంబైలో బలమైన శివసేనకు ఆ పార్టీ ఏకంగా 85కోట్లు విరాళంగా అందించిందట.. శివసేన ఎన్నికల సంఘానికి ఇచ్చిన లెక్కాపత్రాల్లో వీడియోకాన్ అందించిన 85 కోట్లతో పాటు మరో కోటి ఇతరాల నుంచి 86కోట్లు లెక్కచూపింది.. ఇంత భారీగా విరాళం అందుకున్న పొలిటికల్ పార్టీ మరోటి కాదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా తమ అఫిడవిట్ లో లెక్కా పత్రాలు సమర్పించాయి. కానీ బీజేపీ మాత్రం ఇంతవరకు లెక్కలు చూపలేదు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *