SBI ATM లేకున్నా మనీ ట్రాన్స్ ఫర్

ఎస్బీఐ తన వినియోగదారులకు కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది.. ఏటీఎం కార్డు అవసరం లేకున్నా కేవలం ఫోన్ నంబర్ ఆధారంగా ఏటీఎం ద్వారా నగదు బదిలీ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. తక్షణ నగదు బదిలీ ఆధారంగా ఈ కొత్త చెల్లింపు విధానం ఉంటుంది. దీని ద్వారా 10వేల వరకు నగదు పంపే వీలుంటుంది.

అవతలి వ్యక్తి సైతం ఏటీఎం అవసరం లేకుండానే ఫొన్ నంబర్ ఆధారంగా డబ్బులు డ్రా చేసుకోవచ్చు..  వచ్చేనెల 1 నుంచి ఈ సదుపాయం చెల్లింపులు ప్రారంభిస్తామని ఎస్బీఐ తెలిపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *