SBH బ్యాలెన్స్ ఎంక్వైరీ తెలుసుకోండిలా..

SBH

ఇక పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నుండి బ్యాలెన్స్ ఎంక్వైరీ మరియు మిని స్టేట్ మెంట్ మీ రిజిస్టర్డ్ మొబైల్ లో ఎప్పుడంటే అప్పుడు..
ఇందుకోసం మొదటగా SBH ACCOUNT వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ను మీ రిజిస్టర్డ్ మొబైల్ నుండే చేసుకోవాలి. అది ఎలాగంటే
REGSBH<space>ACCOUNT NUMBER
టైప్ చేసి 9223488888 అనే నెంబరుకు మెసేజ్ చెయ్యాలి.
ఆ తర్వాత మీకు State Bank Team నుండి
Dear SBH Customer,You are successfully registered for SBH Quick facility…..
అనే మెసేజ్ వస్తుంది. దీంతో రిజిస్ట్రేషన్ పూర్తయినట్లే.
.
ఆ తర్వాత బ్యాలెన్స్ ఎంక్వైరీ కొరకు 9223766666 అనే నెంబరుకు
మిని స్టేట్ మెంట్ కొరకు 9223866666 అనే నెంబరుకు
Missed Call ఇస్తే సరి.
మీరు క్షణాల్లో మీ మొబైల్ లో మీ అకౌంట్ కు సంబందించిన మెసేజ్ అందుకుంటారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *