Breaking News

నవ్వకుండా ఉండిపోరు.. బిత్తిరి సత్తి డ్యాన్స్ ఇదీ..

sathi

బిత్తిరి సత్తి డ్యాన్స్ చేసి అదరగొట్టాడు.. వరంగల్ లో జీ తెలుగు నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో బిత్తిరి సత్తి తళక్కున మెరిసారు. ఈ కార్యక్రమంలో ఒక పాటకు తనదైన శైలిలో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. బాహుబలిలోని ఎవ్వడంటూ అక్కడ ప్రభాస్ లింగం పట్టుకొని రాగా .. బిత్తిరి సత్తి కావడి పట్టుకొని వచ్చి అలరించారు. అనంతరం చిరు, పవన్, తదితర హీరోల పాటలకు డ్యాన్స్ చేసి అలరించాడు. ముందుగా కమల్ హాసన్ ప్రఖ్యాత పాట ‘సువ్వి సువ్వికి ’ సత్తి వేసిన స్టెప్స్ కు ఈలలు మోగాయి. వరంగల్ ప్రాంగణమంతా సత్తి అంటూ మోత మోగింది. తన దైన శైలి, వేషభాషలతో సత్తి వేషాల పాటలను మీరూ చూడండి .. పైన వీడియోలో..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *