సర్దార్ సర్వాయి పాపన్న జైత్రయాత్ర

సర్దార్ సర్వాయి పాపన్న జైత్రయాత్రకు రంగం సిద్ధమైంది. గౌడ జన సంఘాల ఆధ్వర్యంలో 2016 ఆగస్టు 1 నుంచి 10 వరకు జైత్రయాత్ర నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన కల్లు విధానం రూపొందించాలని.. సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని.. గోల్కొండ కోట, ట్యాంక్ బండ్, అన్ని జిల్లా కేంద్రాల్లో పాపన్న విగ్రహాలు నెలకొల్పాలని ఈ యాత్రకు గౌడ కులస్థులు శ్రీకారం చుట్టారు. గౌడ , కల్లుగీత కార్మికులు, బహుజనులంతా ఆగస్ట్ 18న ఊరార పాపన్న జయంతి ని జరపాలని ప్రచారం చేస్తూ ఈ యాత్ర సాగుతుందని.. గౌడ సంఘం నాయకులు బుర్ర కొంరయ్య గౌడ్, మల్యాల రాంచద్రం గౌడ్, తాళ్లపల్లి రామస్వామి గౌడ్, కలర్ సత్తన్న గౌడ్, సంపులూరి మల్లేషం గౌడ్, కొయ్యడ కొంరయ్య గౌడ్, గడ్డం మల్లయ్య గౌడ్, పశ్చిమట్ల రవీందర్ గౌడ్, తాళ్లపెల్లి రాజయ్య గౌడ్, బుర్రశ్రీనివాస్ గౌడ్, కందుకూరి రామాగౌడ్, తదితరులు తెలిపారు.

సర్దార్ సర్వాయి పాపన్న జైత్రయాత్ర పోస్టర్లు కింద చూడొచ్చు..

IMG-20160720-WA0000IMG-20160720-WA0001IMG-20160720-WA0002

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *