అమ్మ చనిపోయి.. నాన్న జైలుపాలై.. నరకయాతన

ఆలు మగల వైరం.. పసిపాపకు కష్టాలు తెచ్చిపెట్టంది. హైదరాబాద్ లో రూపేష్ అనే వ్యక్తి తన భార్య సింథియా ను ముక్కలుగా నరికి తగుల బెట్టాడు. ఈ విషయం వారి కూతరు సానియా (9)కు తెలియదు.. పాపం తండ్రి అరెస్ట్ అయ్యి జైలు పాలు కావడం..తల్లి మరణించడంతో దిక్కుతోచని స్థితి ఆ పాప కోర్టు మెట్లెక్కింది. సింథియా సోదరుడు సానియా తమకు కావాలని కోర్టులో పిటీషన్ వేసాడు. రూపేష్ తల్లివద్ద పాప ఉంటానంటోంది. దీంతో పాపను ఎటు ఇవ్వాలో తెలియక కోర్టు సైతం వాయిదా వేసింది.

దీంతో ఆ పాప ఎటు పోవాలో తెలియక పిల్లల సంరక్షణ కేంద్రానికి వెళ్లింది. పోలీసులు ఆమెకు భద్రత కల్పిస్తున్నారు. తల్లి చనిపోయి, తండ్రి జైలు పాలై నరకయాతన పడుతోంది సానియా..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *