Breaking News

Samsung నుంచి గెలాక్సీ ఆన్ సిరీస్ ఫోన్లు

samsung_galaxy_on5_on7_small

శాంసాంగ్ కొత్త వచ్చిన 4జీ కి అడప్ట్ అయ్యేందుకు భారత్ లో రెండు నూతన 4జీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ ఆర్5, గెలాక్సీ ఆన్ 7 పేరిట విడుదలైన ఈ రెండు 4జీ ఫోన్లు ఫ్లిప్ కార్ట్ లో లభిస్తాయి..

గెలాక్సీ ఆన్ 5 ఫీచర్లు..
డుయ్యల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1, 5 ఇంచుల డిస్ ప్లే, 1.2 జీహెచ్జడ్ అక్టాకోర్ ఎగ్జినోస్ ప్రాసెసర్,1.5 జీబీ ర్యామ్, 8 మెగా పిక్సల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8 జీబీ మెమెరీ, 128 జీబీ ఎక్స్ పాండబుల్ మెమెరీ ,2600ఏంఏహెచ్ బ్యాటరీ..
ధర :8990/-

గెలాక్సీ ఆన్ 7 ఫీచర్లు..
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1, 5.5 ఇంచుల డిస్ ప్లే, 1.2 జీహెచ్జడ్ అక్టాకోర్ ఎగ్జినోస్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 8జీబీ మెమరీ, 120 జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ.
ధర 10990/-

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *