పెళ్లి బట్టల కోసమా..?

సమంత-నాగచైతన్య ప్రేమ జంట కలిసి షాపింగ్ వెళ్లి బుక్కయ్యింది. కెమెరాకు చిక్కి బుక్కయ్యింది. ప్రస్తుతం ఈ యువ జంట షాపింగ్ వెళ్లి దుస్తులు కొని బయటకు వస్తూ కెమెరాకు చిక్కింది..

ఇంతకు ముందే వీరు గోవాలో సినిమా చూస్తూ కెమెరాకు చిక్కారు ఇప్పుడు చైన్నైలోని ఓ షాపింగ్ మాల్ షాపింగ్ చేస్తూ చిక్కారు. దీంతో వీరు పెళ్లి పై ఊహాగానాలు చెలరేగాయి. నాగార్జున కూడా వీరి పెళ్లి కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో వీరు పెళ్లి పీటలెక్కనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *