సింధూకు సచిన్ నుంచి భారీ గిఫ్ట్

ఒలంపిక్స్ లో ఫైనల్ కు చేరిన తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూకు భారీ గిఫ్ట్ ఇచ్చేందుకు ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ రెడీ అయ్యింది. ముంబై ఫ్రాంచైజీ యజమాని అయిన సచిన్-సహ యజమాని అయిన చాముండేశ్వరీ నాథ్ లు సింధూకు ఖరీదైన 60 లక్షలైన బీఎండబ్ల్యూ కారును గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. సింధూ ఒలంపిక్స్ ముగిశాక ఈ నెల 28న హైదరాబాద్ రానుంది. ఆ తరువాత హైదరాబాద్ లోనే ఆమెకు ఈ గిఫ్ట్ ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *