Breaking News

రిలయన్స్ జియో 3 నెలల డేటా, కాల్స్ ఫ్రీ

509188-reliance-jio

రిలయన్స్ జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముకేష్ అంబానీ తన జియో నెట్ వర్క్ ను లాంచనంగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా సిమ్ తీసుకున్న వారందరికీ 3 నెలల పాటు 4జీ డేటా, కాల్స్ అపరిమితంగా ఫ్రీగా చేసుకునేలా గొప్ప ఆఫర్ ప్రకటించారు. ఉచితంగా అందరికీ ప్రకటించడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా టెలికాం రంగంలో ఇదో సునామీ అవుతుంది.
ఇన్నాళ్లు కంపెనీ ఉద్యోగులకు మాత్రమే 4జీ సేవలు అందించిన రిలయన్స్ జియో.. వచ్చే మూడు నెలల్లో ప్రారంభానికి సిద్ధమవుతోంది.. దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభంతోనే 3 నెలలు ఫ్రీ ప్రకటిచండంతో ఇప్పుడు జియో సిమ్ ల కోసం దేశవ్యాప్తంగా ఎదురుచూపులు మొదలయ్యాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *