Breaking News

వేములాడ రాజన్న.. పేదలకు అన్నదానం ఏదన్నా

annadanam

తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయం.. పురాతన దేవాలయం.. అలాంటి వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యాన్నదానం కేవలం కొందరికి మాత్రమే లభిస్తోంది. భక్తుల సంఖ్య వందల్లో ఉండగా కొందిరికే అన్నదానం చేస్తూ మిగితా వారికి లేదంటూ వెళ్లగొడుతున్నారు.

2222
ఆలయానికి ఎంతో నిధులు వస్తున్నా ఈ అన్నదానం విషయంలో దేవాలయ మండలి నిర్లక్ష్యం వహిస్తోంది. దేవాలయానికి వస్తున్న పేద భక్తుల ఆకలి తీర్చడంలో విఫలమవుతోంది. తిరుపతి వలే ట్రస్టును ఏర్పాటు చేసి అందరి భక్తులకు రోజూ నిత్యన్నదానం చేయాలని భక్తులు కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *