డైరెక్టర్ కాదు.. హీరో అవుదామనుకున్నా..

dc-Cover-20160126124825.Medi

దర్శకదీరుడు రాజమౌళి టీనజ్ లో ఉండగా హీరో అవుదామనుకున్నాడట.. కానీ లక్ దర్శకత్వంవైపు వెళ్లిందని చెప్పుకొచ్చాడు. తాను హీరో అవుదామని సినీ పరిశ్రమకు వచ్చినట్టు చెప్పాడు..రాజమౌళి అన్న ఎస్.ఎస్ కాంచీ దర్శకత్వం వహించిన ‘షోటైమ్’ ఆడియో వేడుక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాజమౌళి ఈ సందర్బంగా మాట్లాడారు.

‘వయసులో ఉన్నప్పుడు హీరో కావాలని ఉండేది.. కానీ సిగ్గుతో ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఓ కాంచీ అన్నయ్య నన్ను పిలిచి ఏమవుదామని అనుకుంటున్నావ్ అని అడిగారు. నా మనసులో మాట చెప్పా.. నువ్వు హీరో కావాలంటే పల్లెటూళ్లో ఉండకూడదు.. సినిమాల్లో ఉంటేనే అనుకున్నది సాధిస్తావ్ అని మార్గదర్శకుడిలా అన్నయ్య కాంచి చెప్పాడు’ అని రాజమౌళి చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *