రాజమౌళి ఎమోషనల్ ఇంటర్వ్యూ

మనమంతా సినిమా చూసి ఉబ్బితబ్బిబై పోయాడు రాజమౌళి.. ఈ సందర్భంగా సినిమా తీసిన మనమంతా సినిమా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటిని ప్రశంసలతో ముంచెత్తారు. మలయాళ దిగ్గజ నటుడు మోహన్ లాల్ తో ఈ సినిమా తీసి ప్రస్తుతం హిట్ కొట్టిన చంద్రశేఖర్ యేలేటితో రాజమౌళి ఇంటర్వ్యూ విశేషాలు.. పైన వీడియోలో చూడొచ్చు…

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *