జక్కన్న డైరెక్షన్ లో మహేశ్, బాలయ్య సినిమా..

Rajamouli-multistarrer-with-Mahesh,-Balayya

దర్శక దీరుడు రాజమౌళి అప్పట్లోనే మహేశ్ బాబుతో ఓ కౌబాయ్ సినిమా చేస్తానని ప్రకటించారు. ఆ తరువాత రాజమౌళి బాహుబలి సినిమా రెండు భాగాలుగా తీస్తుండడం అది ప్రపంచ ప్రఖ్యాతి పొందడం తెలిసిందే.. దీంతో పాటు మహేశ్ కూడా ఇతర సినిమాలను ఒప్పుకొని బిజీగా మారారు. దీంతో మహేశ్, రాజమౌళి సినిమా లేట్ అవుతోంది..

అయితే ఇప్పుడు గీతా ఆర్ట్స్ సంస్థ రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్, బాలక్రిష్ణ లతో మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసిందట.. అల్లు అరవింద్ ఇందుకు గాను మహేశ్ బాబు, బాలక్రిష్ణలను ఒప్పించినట్టు సమాచారం. కథ కోసం వెతుకుతున్నారట.. రాజమౌళి కూడా వీరిద్దరితో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది దీంతో వచ్చే కొన్ని నెలల్లోనే గొప్ప సినిమాకు అవకాశం ఉండేటట్టే కనిపిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *