రైళ్లో మందులు అవసరం పడితే ఇలా చేయండి..

మీరు రైలులో ప్రయాణం చేసేటప్పుడు మీకు “అత్యవసరంగా మందులు” అవసరమైతే….ఏంచేస్తారు..రైలులో అత్యవసరంగా వైద్యులు దొరుకుతారేమెాగానీ… “ప్రాణాపాయం “నుండి కాపాడే మందులు దొరకవు….
దాని కోసం ఒకవ్యక్తి నడుం బిగించాడు….
అతడే…”విజయ్ మెహెతా ” ఈ వ్యక్తి మీకు కావలసిన ప్రాణాపాయ నివారణ మందులను పొందడానికి మీరు అతనికి ఫోన్ చేస్తే….తరువాత వచ్చే స్టేషన్లో వాటిని అందజేస్తారు అదీ ఎటువంటి ‘ప్రత్యేక రుసుము’ లేకుండా వాటిని అందజేస్తారు ఇప్పటికి భారతదేశం మెత్తంలో ప్రస్తుతానికి 400 వందల స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నది… ఆయనకు వచ్చిన  ఈ ఆలోచన ఎంతో మంది రోగుల కష్టాలు తీర్చాయి..
మీరు చేయవలసిన ఫోన్ నం.
విజయ్ మెహెతా …09320955005
అందరికీ పంపండి..ప్రయాణికుల ప్రాణాలను కాపాడండి…

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *