నాగార్జున కు జోడిగా కాదట..

దిగ్గజ దర్శకులు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వస్తున్న ఓం నమో వెంకటేశాయ చిత్రంలో అనుష్క నటిస్తోంది. ఈ విషయాన్ని రాఘవేంద్రరావే స్వయంగా తెలిపారు. అనుష్క అద్బుతమైన నటి అని ఆ పాత్రలలో ఒదిగిపోతూ జీవిస్తుందని.. అందరిని ఆశ్చర్యపరుస్తోందని రాఘవేంద్రరావు కొనియాడారు..

ఆమె కోసమే ఒక పాత్రసృష్టించానని.. అనుష్క నాగార్జున పక్కన హీరోయిన్ గా చేయడం లేదని.. ఓ సన్యాసి పాత్రను పోషిస్తోందని రాఘవేంద్రరావు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *