బట్టలిప్పేసి ఆడిందని చంపేశాడు..

క్వాండిల్ బలోచ్ .. పాకిస్తాన్ వర్ధమాన మోడల్. ఈమె తన అందచందాలతో పాకిస్తాన్ లో ఉర్రూతలూగిస్తోంది. టిమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆటకు ముగ్ధురాలై తనను లవ్ చేయాలని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పటినుంచి వివిధ యాడ్స్ , ఆల్బమ్ లలో నటిస్తూ దుమ్మురేపుతోంది.. ఇటీవలే బాన్ అనే ఆల్బమ్ లో రెచ్చిపోయి అర్ధనగ్నంగా నటించి సంచలనం రేపింది. ఈ ఆల్బమ్ హాట్ కేకుల్లా అమ్ముడుపోగా .. బలోచ్ కుటుంబ సభ్యులకు మాత్రం ఆగ్రహం తెప్పించింది.

కాగా ఇలా అశ్లీల వీడియోలు తీసి కుటుంబ పరువు తీస్తుందని ఆగ్రహంగా ఉన్న బలోచ్ అన్న రంజాన్ సందర్భంగా ఇంటికొచ్చిన బలోచ్ ను తిట్టాడు. మాటమాట పెరిగి ఆమెను దారుణంగా చంపేశాడు. కుటుంబ పరువుతీస్తూ బట్టలిప్పి వీడియోలు తీస్తావా అంటూ పాకిస్తాన్ లో ముల్తాన్ లో సొంతింటికి వచ్చిన చెల్లెలు గొంతుకోసి హతమార్చాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *