Breaking News

అమ్మకు బోనమిచ్చింది.. అందుకే పతకం వస్తోంది..

maxresdefault

రియో ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో పైనల్ కు చేరిన తెలుగు తేజం.. భారత షెట్లర్ పీవీ సింధు హైదరాబాదీయే.. రియో కోసం ఆమె ఎంతో కష్టపడింది. చివరకు పతకాన్ని సాధించేందుకు ఒక అడుగు దూరంలో నిలిచింది. భారత్ కు ఈ మె గెలిస్తే స్వర్ణం లేదంటే రజతం గ్యారెంటీ.. దీంతో భారత్ తో పాటు ఆమెకు ఇది సువర్ణావకాశం..

కాగా హైదరాబాదీ అయిన సింధూ ఒలింపిక్స్ కు బ్రెజిల్ దేశానికి వెళ్లేముందు రియో ఒలంపిక్స్ లో స్వర్ణం సాధించాలని మొక్కుకుంది. ఇప్పుడు ఆమె ప్రార్థనలు మొక్కులు ఫలించాయి.  అందుకే బోనమెత్తిన సింధూకు ఆ అమ్మవారే పతకం పొందేలా ఆశీర్వించారని.. ఆమె పతకం కొట్టబోతోందంటూ అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సింధూ లాల్ దర్వాజా అమ్మారికి బోనం సమర్పించిన వీడియోను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *