గీ ప్రశ్నలేస్తావా..? టీవీ9 విలేకరిని కొట్టినంత పనిచేసిన ఎమ్మెల్యే

Jaffer

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ టీవీ9 విలేకరి జాఫర్ ను దాదాపు కొట్టినంత పనిచేశాడు. ఎమ్మెల్యేతో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న జాఫర్ ఆయనపై చేసిన ఆరోపణలకు సీరియస్ అయిన ఎమ్మెల్యే కుర్చీ ముందు ఉన్న ఫ్లవర్ వాజ్ ను నేలకోసి కొట్టి జాఫర్ ను కొట్టినంత పనిచేశారు. బండ బూతులు తిట్టారు. ఇంటర్వ్యూ చేసేది ఇలాగేనా..? ఆరోపణలు రుజువు చేసి మాట్లాడు అంటూ జాఫర్ తిట్టిపోశాడు..
ఇదే టీవీ9 విలేకరి గతంలో హీరో సునీల్ ను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ‘నీది హీరో ఫేస్ ’ కాదు అంటూ పరుష పదాలు వాడి సునీల్ కు కూడా ఆగ్రహం తెప్పించాడు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఏకంగా దాడికి దిగడంతో టీవీ9 చానల్ ప్రతిష్ట దిగజారింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *