ఒక్క మొక్క నాటితే ఇన్ని ప్రయోజనాలా..?

ఓ కోవెల కడితే హిందువులే వెళతారు….
☪ఓ మసీదు కడితే మహ్మదీయులే వెళతారు…
✝ఓ చర్చి కడితే క్రైస్తవులే వెళతారు…

అదే

?ఓ మొక్క నాటితే

????అది చెట్టయితే….

దాని నీడకు కుల, మత, జాతి బేధాలు లేకుండా సకల జీవజాతులతో పాటు మనషులందరం వెళతాము…..

☘కనుక ప్రార్థనాలయాలతో పాటు

☘ ప్రాణవాయువునిచ్చే….☘
కాలుష్యాన్నినివారించే ..☘
భూతాపాన్ని తగ్గించే … ☘
గ్లోబల్ వార్మింగ్ తగ్గించే ..☘
చల్లని వాతావరనాన్నిచ్చే☘
వర్షాలు కురిపించే ……☘
భూగర్భ జలాల్ని పెంచే ..☘
భూ సారాన్ని పెంచే ….. ☘
ఔషధాలనిచ్చే ……..

నేల కోతను అరికట్టే ….. ☘
ఆహారానందించే …..

స్వాంతననిచ్చే …….

సుగంధ ద్రవ్యాలనిచ్చే .. ☘
కలప నిచ్చే ………

ఓజోన్ ను రంక్షించే .. ☘
జీవ వైవిధ్యాన్ని కాపాడే .☘
సకల జీవులకు ప్రాణాదారమై ………

సునామీల నుండి కాపాడే
తుఫానులు నుండి రక్షించే …..

ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణ నిచ్చే …

కరువు కటకాలు నుండి రక్షించే …..

సందలను సమకూర్చే ..

మానసిక, శారీరక, సామాజిక ఆరోగ్యాన్నిచ్చే ……

సాగునీరు, త్రాగునీరిచ్చే .

? మన ప్రాణాధారమైన చెట్లను కనీసం ఒక్కటైనా నాటుదాం, సాకుదాం….?

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *