పెట్రోల్, డీజిల్ రేటు బాగా తగ్గింది..

చమురు ధరలపై నియంత్రణను ఎత్తివేశాక ప్రతి 15రోజులకోసారి సమీక్షించే ధరలు పెంచడం లేదా తగ్గించేస్తున్నాయి చమురు సంస్థలు.. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా చమురుకు డిమాండ్ పెరిగి.. అదే సమయంలో రూపాయి మారకం విలువ బాగా తగ్గి చమురు ధరలు పెరిగి తద్వారా పెట్రోల్ రేట్లు పెరిగిపోయియి దేశంలో.. ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు మరోసారి పెద్దఎత్తున తగ్గాయి.

పెట్రోల్ ధర లీటరుకు రూ.2.25, డీజిలు ధరను లీటరుకు 42 పైసలు తగ్గిస్తూ చమురుసంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తగ్గిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చినట్టు సంస్థలు తెలిపాయి. ఢిల్లీలో లీటరు పెట్రల్ ధర 64.76 నుంచి 62.51 రూపాయలకు తగ్గింది. డీజిల్ 54.70 నుంచి 54.28 కు తగ్గింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *