ఈసారి రాయలసీమ కథతో వస్తున్నాడు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్రాక్ మార్చాడు. ఈసారి రాయలసీమ కథతో కొత్త సినిమా తీస్తున్నట్టు టాక్.. ఈ సినిమాకు కడప కింగ్ అని నామకరణం చేసినట్టు సమాచారం. ఎస్.జే సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి మొదట కడప కింగ్ అని నామకరణం చేసినట్టు సమాచారం. అయితే అది అంత క్యాచీగా లేదని.. కడప కింగ్ అని టైటిల్ పెట్టాలని పవన్ నిర్ణయించినట్టు సమాచారం.

సినిమాలో రాయలసీమ ఫాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉండడంతో ఆ నేపథ్యంలోనే పవన్ సినిమా కడప కింగ్ అని పెట్టినట్టు సమాచారం. నిజంగానే ఈ సినిమా కొత్త ఉంటుందా.. కడప కింగా అనే దానిపై స్పష్టత లేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *