ఈ వీడియో చూశాక పవన్ కళ్యాన్ ను ఇక ద్వేషించకండి..

పవన్ కళ్యాన్.. టాలీవుడ్ హీరో గానే కాదు.. ఒక మంచి మానవతవాది అనడం లో సందేహం లేదు. రాజకీయంగా సేవ చేయాలని ఆయన పడే తపనలో నిజాయితీ ఉంది. ప్రజల కోసం పాటు పడే ఆయన వైఖరి లో ధైర్యం ఉంది. పేదలకు అండగా నిలవాలనుకునే ఆయన వాటిని ప్రకటించడంలోనే కాదు స్వయంగా ఆదుకోవడంలో కూడా ముందుంటారు..

ఓల్డేజ్ హోం ను నడుపుతున్న ఒక పెద్దావిడ వర్షంలో తడుస్తూ పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తే .. ఆయన ఆమెను ఆప్యాయంగా రిసీవ్ చేసుకొని చేపలకూర పెట్టించాడు. పదివేలు ఖర్చులకు ఇచ్చి ఓ లక్ష రూపాయలు ఆమె అకౌంట్లో వేశాడు. వృద్ధుల సంక్షేమం చూస్తున్న ఓ పెద్దావిడ పవన్ గురించి చెప్పిన ఆ ఆప్యాయతల మాటలు పైన వీడియోల ో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *