పోరాటమంటే గడ్డం పెంచినంత ఈజీ కాదు!

Pawan-Kalyan-In-Action-Whats-The-Reason-300x210

-ప్రముఖ దర్శకుడు రఫీ
“గడ్డం గీసుకున్నంత ఈజీగా తెలంగాణను విడదీసినారు” అని పవన్ కళ్యాణ్ చెప్పడంతో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం గురించి అతనికి యెంత అవగాహన ఉన్నదో ప్రజలందరికి అర్థమయ్యింది. 60 యండ్ల పోరాటం, వెయ్యిలమంది బలిదానాల, త్యాగాల ప్రతిఫలం తెలంగాణ రాష్ట్రము.
“40 యేండ్లు కలిసున్నాక మెడపట్టి గెంటేశారు” అన్నాడు, ఆ 40, 60 యేండ్లు సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రజలను ఎలా పీడించారో, సంస్కృతీని సంప్రదాయాలను ఎలా మరుగున పడేశారో, ప్రత్యేక తెలంగాణ పోరాటం ఎందువల్ల మొదలయ్యిందో క్షున్నంగా తెలుసుకొని ఉంటె అలా అనేవాడు కాదు. దమ్ముంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోరాటం చేసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరితేనే అప్పుడు తెలిసివస్తుంది, పోరాటమంటే గడ్డం పెంచినంత ఈజీ కాదు అని.
— రఫీ 11313

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *