Breaking News

పవనాలు ప్రశ్నిస్తాడట..

Pawan Kalyan Jana Sena Party Launch

ఏపీ రాజకీయాల్లో మరో అలజడి రేగింది. పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలారోజుల తర్వాత ప్రశ్నించడానికి రెడీ అయ్యాడు. తిరుపతిలో ఈరోజు సాయంత్రం బహిరంగసభ నిర్వహిస్తున్నారు. ఇందులో పవన్ ఏం మాట్లాడుతాడనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇటీవల ఎన్టీఆర్ అభిమాని పవన్ అభిమానిని చంపేసిన సంగతి తెలిసిందే. పవన్ తన అభిమానిని పరామర్శించి అదే కలతో ఉన్నాడట.. మరి అభిమానుల ఆగడాలపై మాట్లాడుతారా..? లేక ప్రత్యేక హోదా, ఏపీకి అన్యాయం గురించి నిలదీస్తాడా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ సాయంత్రం గడిస్తేనే కానీ పవనాలు ప్రశ్నలు మనకు తెలియరావు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *