సందేశం ఇవ్వడానికి బ్రిటన్ కు..

యూనైటెడ్ కింగ్ డమ్ ఆఫ్ తెలుగు అసోసియేసన్(యుక్తా ) ఆధ్వర్యంలో లండన్ లో జరిగే కూచిపూడి ఉత్సవాల సబకు చీఫ్ గెస్ట్ గా ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఇందుకోసం పవన్ జూలై 9న బ్రిటన్ వెళ్తున్నాడు.. లండన్ లోని ప్రవాసాంధ్రులు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో పవన్ పాల్గొని సందేశమిస్తారు.
దీంతో పాటు మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. ట్రోక్సీలో జరిగే ఆరో వార్షికోత్సవంలో కూడా పవన్ పాల్గొంటారని తెలిసింది. అలాగే పవన్ అభిమానులు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొని వారితో ముఖాముఖి నిర్వహిస్తారని సమాచారం. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను యూకేలో ఉండే యుక్తా టీం ఇప్పటికే పూర్తి చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *