కరీంనగర్ యువకుల ‘పల్లెటూరోడు’

ఈజే దామోదర్ దర్శకత్వంలో  కేడీపీ ప్రెవేట్ టిమిట్ సారథ్యంలో ప్రవీణ్ బుద్దుల , రాము మొగిలోజు, సామ్ ప్రభులు రూపొందిన షార్ట్ ఫిలిం ‘పల్లెటూరోడు..’ కరీంనగర్ జిల్లా కు చెందిన ప్రవీణ్ ఈ షార్ట్ ఫిలిం తీశాడు. ఇందులోని నటీనటులు, సంగీత దర్శకులు కూడా కరీంనగర్ జిల్లాకు చెందిన వారే.. పక్కా కరీంనగర్ వాతావరణంలో రూపొందించిన ఈ షార్ట్ ఫిలిం ‘పల్లెటూరోడు’ కు ప్రశంసలు లభిస్తున్నాయి.. వ్యవసాయం., సాగు, ఇతర పల్లెటూర్లు వారి వాతావరణంపై పల్లె బతుకుజీవనంపై ఈ షార్ట్ ఫిలిం రూపొందించారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *