Breaking News

పాకిస్తాన్ లో భారత్ జెండా

lahore

అది 1965.. పాకిస్తాన్ తో భారత్ యుద్ధం జరుగుతున్న సమయం.. యుద్ధంలో వీరోచితంగా పోరాడిన భారత సైన్యం ఏకంగా పాకిస్తాన్ లోకి చొచ్చు కెళ్ళి లాహోర్ లోని పోలీస్ స్టేషన్ ను పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. పోలీస్ స్టేషన్ పైన భారతీయ త్రివర్ణ పతాకం  ఎగురవేసింది. ఈ సంఘటనను , భారతీయులు ఎప్పటికి మరచిపోలేరు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *