
సముద్రం లోతు ఎంతనేదానిపై రకరకాల వాదనలు నడుస్తున్నాయి. కొందరు 4వేల మీటర్లు అంటే నాలుగు కి.మీ సగటు సముద్రం లోతు అంటారు.. మరికొందరు అత్యధిక సముద్రం లోతు ఇప్పటివరకు కనిపెట్టింది. దాదాపు 10000 మీటలర్లకంటే ఎక్కువే ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది అంటారు. ఎవరు ఏమన్నా మనుషులు ఇప్పటివరకు స్విమ్ సూట్లు వేసుకొని ఆక్సిజన్ పెట్టుకొని వెల్లిన లోతు మాత్రం 300 మీటర్లకు మించి లేదు. దాంతో సముద్రంలోతు కనిపెడతామని చాలా మంది సైంటిస్ట్ లు వివిధ ప్రయోగాలు చేశారు.
అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరోన్ ఓ జలాంతర్గామిని తయారు చేసుకొని 10వేల మీటర్ల సముద్రలోతులోకి వెళ్లి పరిశీలించాడట.. త్వరలోనే తాను తీయబోయే సినిమా కోసం ఆయన అలా ప్రయోగం చేశారు. ఇందులో కేవలం 4వేల కిలోమీటర్ల వరకే సూర్యకాంతి పడిందట.. ఆ తరువాత లైట్లు వేసుకొని తన ప్రయాణాన్ని కొనసాగించాట కామెరోన్.. మొత్తానిక అతిలోతైన సముద్రం దూరం 10కి.మీలకు పైగానే అని తేలింది.
పైన వీడియోలో సముద్రం లోతుకు సంబంధించిన ఆసక్తికర వీడియోలున్నాయి మీరూ చూడండి..