Breaking News

అదే రుజువైతే.. ఏపీకి కొత్త సీఎం వస్తాడు..

Chandrababu

అందరూ మర్చిపోయారు. కేసీఆర్ చంద్రబాబుతో సంధి చేసుకున్నారు. చంద్రబాబు హైదరాబాద్ వదిలి విజయవాడ పోయి ఆయన పాలనేదో ఆయన చేసుకుంటున్నారు. తెలంగాణలో టీడీపీ దాదాపు భూస్థాపితం అయిపోయింది. అంతా బాగుందనుకుంటున్న సమయంలో ఏసీబీ కోర్టు సంచలన ప్రకటన.. వైసీపీ పన్నిన ఉచ్చులో చంద్రబాబు ఇరుక్కుపోయారు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ప్రమేయం ఉందని.. ఆయన స్వరనమూనాలను ముంబైలో పరీక్షించి వాస్తవం అని నిర్దారించారు. ఆ రిపోర్టును హైదరాబాద్ ఏసీబీ కోర్టులో వేయగా చంద్రబాబు దోషియేనని.. దీనిపై నివేదిక ఇవ్వాలని ఏసీబీ డీజీని కోర్టు ఆదేశించింది.దీంతో ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుకు మరోసారి కష్టాలు వచ్చాయి. పోలీసులు చంద్రబాబును కేసులో ఇరికించండం ఖాయంగా మారింది. దీంతో చంద్రబాబు పదవికే ఎసరు వచ్చేలా ఉంది.. దీంతో చంద్రబాబుపై చార్జిషీట్ నమోదైతే ఏపీ సీఎం తన పదవిని కోల్పేయే ప్రమాదం ఉంది. దీంతో ఏపీకి కొత్త సీఎం వస్తాడు.. దీనిపై చంద్రబాబు బృందంలో కలకలం మొదలైంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *