సెప్టెంబర్ 18 న ‘సిగ్నేచర్ ఆఫ్ లవ్’ (Signature of love) కవితా సంకలనం ఆవిష్కరణ సభ

సెప్టెంబర్ 18 న
‘సిగ్నేచర్ ఆఫ్ లవ్’ (Signature of love)
కవితా సంకలనం ఆవిష్కరణ సభ

ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు వారాల ఆనంద్ కవిత్వ ఆంగ్ల అనువాద కవితా సంకలనం ‘సిగ్నేచర్ ఆఫ్ లవ్’ (Signature of love) ఆవిష్కరణ సభ సెప్టెంబర్ 18 ఆదివారం రోజున ఉస్మానియా విశ్వవిద్యాలయ  ఆవరణ లోని నేషనల్ బుక్ ట్రస్ట్ (ఆంధ్ర మహిళా సభ ప్రాంగణం) హాలు లో జరుగుతుంది. అను బొడ్ల అనువాదం చేసిన ఈ సంకలనాన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి ఆవిష్కరిస్తారు, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఐ.ఏ.ఎస్ అధికారి సి.పార్థసారధి, వి6 ఛానల్ సి.ఈ.వో.అంకం రవి గౌరవ అథితులు గా హాజరవుతారు. ప్రముఖ కవి నందిని సిధారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య సమీక్షా ప్రసంగం చేస్తారు.  జింబో తదితరులు పాల్గొంటారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *