రాఘవేంద్రరావు మరో అద్భుతం

దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’ .. ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేశారు.. నాగార్జున కథనాయకుడిగా రూపొందుతున్న ఈ చిత్రంలో అనుష్క నటిస్తోంది.. అన్నమయ్య, భక్త రామదాసు లాంటి బిగ్గెస్ట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఏ మహేశ్వర రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణీ సంగీతం అందిస్తున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *