Breaking News

నో..నో.. చంద్రబాబు నన్ను పిలిచాడు..

pawan-kalyan_144116913490 (1)

పుష్కరాలకు సంపూర్ణేష్ బాబుని పిలిచి.. పవన్ ను పిలవలేదని చర్చ అంతటా జరిగింది. దీనిపై చంద్రబాబును సోషల్ మీడియాలో జనాలందరూ ఏకిపారేశారు.. కానీ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రశ్నలన్నింటికి సమాధానమిచ్చారు. కృష్ణా పుష్కరాలకు రమ్మని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తనకు ఆహ్వానం అందిందని.. క్లారిటీ ఇచ్చారు. తనను చంద్రబాబు సర్కారు పుష్కరాలకు ఆహ్వానించలేదంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని.. తనను ఆహ్వానించారన్నారు.
ఇక ప్రత్యేక హోదాపై తాను నిస్సహాయుడనని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా సున్నిత అంశమని.. కేంద్రంతో వైరం తనకు ఇష్టం లేదని చెప్పారు. ఎంపీలతోనే కానిది నావల్ల ఏమవుతుందని పవన్ తెల్చేశారు. దీంతో ప్రశ్నివయ్యా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని పవన్ నీరుగార్చాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *