ఎన్ఐటీ లో సీటుకొట్టి.. డబ్బుల్లేక..

ప్రతిష్టాత్మక ఎన్ఐటీలు దేశంలోని విద్యార్థులందరి డ్రీమ్ కోరిక.. అందులో సీటు కోసం నారాయణ, శ్రీచైతన్య లాంటి కోచింగ్ సెంటర్లలో లక్షలకు లక్షలు పోసి కోచింగ్ లు ఇప్పిస్తారు.. కానీ ఈ నిరుపేద మానుపాటి సాయికుమార్ ఎవ్వరికీ సాధ్యం కాని ఎన్ఐటీలో సీటు సాధించాడు. ఐఐటీ గౌహతిలో ఈసీలో సీటు సాధించాడు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదవాడు. కుటుంబ స్థోమత లేకపోవడంతో గ్రామా మాజీ సర్పంచ్ బాలాగౌడ్, మాతా మోడల్ స్కూల్ కరస్పాండెంట్ జోజిరెడ్డి ఉన్నత చదువులు చదివించారు. ఇప్పుడు బాగా చదవిన సాయికుమార్ ఏకంగా ఎన్ఐటీ సీటు సాధించారు. కానీ అందులో చేరడానికి, చదవాడానికి తగిన ఆర్థిక స్థోమత లేక చదువు మానేస్తున్నాడు. దాతలు ఎవరైనా ఉంటే అతడికి ఆర్థిక సాయం చేయండి..
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన సాయికుమార్ ఫోన్ నంబర్ 9700959493, అలాగే అతడి బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎస్.వైఎన్.బీ బ్యాంక్ నంబర్ 33352200012768

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *