ఈ చిన్నకారు కోసం ఎగబడుతున్నారు..

నిస్సాన్ కంపెనీ తయారు చేసిన కొత్త కారు ‘రెడి-గో’ అమ్మాకాల్లో రికార్డు సృష్టిస్తోంది. దేశంలో కేవలం 23 రోజుల్లోనే 3 వేలకు పైగా కార్లను అమ్మి రికార్డు సృష్టించింది. ఇంకా వందల కార్లు కావాలని బుకింగ్ లు వచ్చాయట..
మారుతి అల్టో, హుందాయ్ ఈయాన్, రెనో క్విడ్ లకు పోటీగా వచ్చిన నిస్సాన్ ‘రెడి-గో’ కారు జూన్ 7నుంచి దేశవ్యాప్తంగ అమ్మకాలు ప్రారంభించింది. రెడి గో పెట్రోల్ కారు ధర కేవలం 2.38 లక్షల నుంచి రూ.3.34 లక్షల రేంజ్ వరకు ఉంది..ఐదు వేరియంట్లలో అతితక్కువ ధరలో పైగా లీటర్ రు 25.17 కి.మీ మైలేజీని అందిస్తున్న ఈ కారు కేవలం 15.9 సెకన్లలో 140 కి.మీల స్పీడ్ ను అందుకుంటుందట.. సీసీ ఇంజన్ సామర్థ్యం 800 సో.. తక్కువ ధర ఎక్కువ ఫీచర్లు ఉండడంతో ఈ కారుకు గిరాకీ ఏర్పడింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *