చరణ్ సినిమా షూటింగ్ లో స్టార్లందరూ..

రాంచరణ్ హీరోగా సురేందర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ధ్రువ. ఈ సినిమా సాంగ్ షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. దీనికి చిరంజీవితో పాటు అల్లు అర్జున్, అరవింద్, రకుల్ ప్రీత్, శృతి హాసన్, డైరెక్టర్ వినాయక్, సుకుమార్, హీరోలు, డైరెక్టర్లు తరలివచ్చారు. ‘నీతోనే’ పాటలో రాంచరణ్, రకుల్ ప్రీత్ లు ఆడిపాడారు.
ఈ సినిమా సాంగ్ మేకింగ్ ను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *