Breaking News

తెలుగు పత్రికలు, చానాళ్ల సీఈవోల దందాలు నయీం డైరీలో..

news

నయీంతో పలు పత్రికలు, ప్రముఖ టాప్ చానాళ్లు అంటకాగినట్టు నయీం డైరీలో పేర్కొన్నట్టు తెలిసింది. మీడియా పెద్దలు సెటిల్ మెంట్లు నయీం సహకారంతో చేసినట్టు విచారణలో తేలింది. రేటింగ్ లో ప్రస్తుతం టాప్ లో ఉన్న మూడు చానళ్లు, ఎప్పుడు మూతపడుతుుందో తెలియని ఓ చానల్ యజమాని పేర్లను నయీం తన డైరీలో రాసుకున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు కనుగొన్నారు. మాదాపూర్, జూబ్లీహిల్స్ లో పలు వివాదాస్పద భూములను ఈ నాలుగు చానాళ్ల పెద్దల సలహాల మేరకు సెటిల్ మెంట్లు చేశాడట నయీం.. మూసివేసేందుకు సిద్ధంగా ఉన్న ఓ చానల్ పెద్ద మనిషికి ఏకంగా విజయవాడ, గుంటూరు జిల్లాల్లో నయీం ద్వారా దందా నిర్వహించినట్టు దర్యాప్తులో తేలింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *