Breaking News

మాజీ మంత్రి కొడుకునే లేపేసా..: నయీం

742a5204a68977cc771b0c4fefee2f1d

గ్యాంగ్ స్టర్ నయీం బెదిరింపులకు సంబంధించిన భువనగిరి వ్యాపారి నాగేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన రికార్డు చేసిన ఆడియో క్లిప్ ను పోలీసులకు అందజేశారు. అందులో దిమ్మదిరిగే న్యూస్ ఒకటి ఉంది. అది 2011లో మాజీ మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకటరెడ్డి కుమారుడిని యాక్సిడెంట్ లా సృష్టించి తానే చంపేశానని.. ఇప్పుడు నీ పిల్లల్ని చంపేస్తానని నయీం వ్యాపారి నాగేందర్ ను బెదిరించారు. ఇప్పుడు ఈ ఆడియో సంచలనం రేపుతోంది. నయీం, యాక్సిడెంట్ల పేరుతో చేయించిన మర్డర్ పై ఇప్పుడు అందరూ విస్తుపోతున్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డికి ఇంత నష్టం చేకూర్చిన నయీం ఆగడాలు బెదిరింపులు పైన వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *