మహిళా కాంగ్రెస్ సమావేశాలు..

రెండురోజుల ఆలిండియా మహిళా కాంగ్రెస్ సమావేశాలు ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభ ఓజా పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులందరూ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నేరేళ్ల శారద శోభా ఓజాతో కలిసి పార్టీ బలోపేతంపై చర్చించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *