నాని, రాజమౌళి కలిసి మూవీ..

SS-Rajamouli-To-Appear-As-A-Cameo-In-Nanis-Upcoming-Flick

ఇప్పటికే ఈగ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన రాజమౌళి, నాని జోడి తొలిసారిగా కలిసి నటించబోతున్నారు. కానీ ఇది రాజమౌళి డైరెక్షన్ లో కాదు.. ఉయ్యాల జంపాల డైరెక్టర్ విరంచి దర్శకత్వంలో కొత్త మూవీకి ఓకే చెప్పారు నాని. ఈ సినిమాలో లవ్ ఫెయిల్యూర్ క్యారెక్టర్లో నాని నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఓ కీలక రోల్ లో రాజమౌళి నటిస్తున్నాడని తెలిసింది. ఎంటా క్యారెక్టర్ అనేది తెలియకున్నా.. నాని మూవీ కావడంతో రాజమౌళి నటిస్తానని చెప్పాడట.. దీంతో నాని -రాజమౌళి లు కలిసి నటుస్తుండడం విశేషం..

కాగా ఇప్పటికే నాని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే జెంటిల్ మెన్ మూవీలో నటించాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. విలక్షణ మూవీల్లో నటిస్తూ నాని హిట్ కొడుతున్నాడు. ఇప్పుడు విరంచి దర్శకత్వంలో నటిస్తున్నాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *