నాని హీరోగా దిల్ రాజు భలే కాంబినేషన్

నాని హీరోగా దిల్ రాజు ఓ కొత్త మూవీని తీస్తున్నారు. దీనికి సినిమా చూపిస్తా మామ దర్శకుడు త్రినాత్ రావు దర్శకత్వం వహిస్తున్నారు. డిఫెరెంట్ స్టోరీతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి విలన్ గా మరో యంగ్ హీరోను సెట్ చేశారు దిల్ రాజు.. అందాల రాక్షసి మూవీతో ఎంట్రీ ఇచ్చిన యువ హీరో నవీన్ చంద్రను దిల్ రాజు సినిమాలో విలన్ గా నటింపచేస్తున్నట్టు సమాచారం.

ఈ క్రేజీ కాంబినేషన్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. భారీ గడ్డం, జుట్లుతో ఉండే నవీన్ చంద్ర హీరోగా కన్నా విలన్ గా బాగా చేస్తాడన్న నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నట్టు సమచారం.ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *