మజ్నూగా నాని..

మజ్ను సినిమాతో మరోసారి నాని వస్తున్నారు. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ , జెంటిల్ మాన్ లాంటి వరుస హిట్లతో దూసుకుపోతున్న నాని తన లేటెస్ట్ మూవీ మజ్ను టీజర్ ను విడుదల చేశారు. నాని హీరోగా విరంచి వర్మ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ దర్శకుడు.. ఈ సందర్బంగా విడుదలైన మజ్ను ట్రైలర్ ను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *