శ్రీనివాసుడి తొలి దర్శనం

కే రాఘవేంద్రరావు ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిత్రం.. ‘ఓం నమో వెంకటేశాయా..’.. నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ తొలి మోషన్ పోస్టర్ ఆవిష్కృతమైంది.. ఈ సందర్బంగా శ్రీనివాసుడి పాత్రలో సౌరభ్ అనే కొత్త నటుడు నటిస్తున్నారు. గత చిత్రాల్లో ఈ పాత్రను సుమన్ పోషించగా.. ఈసారి ఉత్తరాది పలు సీరియళ్లలో నటించిన సౌరభ్ ను వేంకటేశ్వర స్వామిగా నటింపచేశారు కే. రాఘవేంద్రరావు.. సో ఈ వేంకటేశ్వరుడి తొలి దర్శనం మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది..

పైన వీడియోలో నమో వేంకటేశాయ మోషన్ పోస్టర్ ను చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *