ఏ ఎండకా గొడుగు.. ఇదీ చంద్రబాబు తీరు..

340290-chandrababu-naidu

ఎన్నికలకు ముందు తిరుపతి సభలో మోడీ కలిసి చంద్రబాబు ఏపీ ప్రజలకు ఒక హామీ ఇచ్చాడు.. అదీ ప్రత్యేక హోదా ఇస్తానని.. అనంతరం గద్దెనెక్కిన మోడీ ఏపీకి హోదా ఇవ్వమని తేల్చేశారు. ప్యాకేజీ ఇస్తామని అన్నారు. అదీ మడతేశారు. ఇప్పుడు 20 ఏళ్లకు 2 లక్షల కోట్లు అంటూ ఖాకీ లెక్కలు చెబుతున్నారు. దీనిపై చంద్రబాబుకు ఏమైందో తెలియదు.. కేంద్రం తానా అంటే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు వైఖరి ఉంటోంది. ఆయన మోడీకి భయపడుతున్నాడో ఏమో కానీ కేంద్రం ఇచ్చిన ప్యాకేజీకైనా దేనికైనా సరేనంటున్నాడు..

చూడండి పైన వీడియోలో బాబు వివిధ సందర్భాల్లో హోదాపై ఏమన్నాడో.. ఇప్పుడు హోదా లేకున్నా ఫరవా లేదు అని ఎలా అబద్దాలాడుతున్నాడో..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *