Breaking News

నాగచైతన్య పెళ్లికి నాగార్జున గ్రీన్ సిగ్నల్..

Naga-chaitanya-and-Samantha-Ruth-Prabhu-3

ఇన్నాళ్లు రహస్యంగా కలుసుకొని ప్రేమ కార్యకలాపాల్లో మునిగితేలిన హైదరాబాద్ లో బహిరంగంగా వచ్చేసింది. హైదరాబాద్ లోని ఓ నాగార్జున దగ్గరి బంధువుల పెల్లి ఎన్ కన్వేన్షన్ సెంటర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగార్జున ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఇంతలోనే ఈ పెళ్లిలో తళుకున మెరిసింది నాగచైతన్య-సమంత జంట.. దీంతో అతిథులు, షాక్ అయ్యారు. ఈ జంటను చూసి గుసగుసలాడారు.

samantha-Ruth-Prabhu-and-Naga-chaitanya-5
నాగార్జున బంధువుల పెళ్లి హైదరాబాద్ వచ్చిన సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నాగార్జున తన కొడుకైన చైతన్య ప్రేమకు ఇటీవలే ఓకే చెప్పారట.. హీరోయిన్ సమంతను పెళ్లి చేసుకోవడానికి సరేననడంతో నాగచైతన్య తన ప్రేయసి సమంతను వెంటపెట్టుకొని పెళ్లి హాజరయ్యాడు..దీంతో ఇన్నాల్లు సీక్రెట్ గా నడిపిన వీరి ప్రేమ బట్టబయలైంది.. కాగా పెళ్లిలో సచిన్ కు నాగచైతన్య-సమంత జంటను నాగార్జున పరిచయం చేశారు. సమంతను నాగార్జున -అమలలు కూడా అక్కున చేర్చుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *