డిసెంబర్ 9న నాగార్జున ఇంట్లో పండుగే..

origin_e13d655734881132808186e35d53ae0f

నాగార్జున తన కుమారుల నిశ్చితార్థంను డిసెంబర్ 9న నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలోనే తమ కుటుంబంలో శుభకార్యం జరగబోతోందని నాగార్జున తెలిపారు. ఇక నాగచైతన్య -సమంతలు పీకల్లోతూ ప్రేమలో కూరుకుపోయారు. సమంత సినిమాలు పూర్తి కాకపోవడంతో వచ్చే ఏడాది కానీ వారి పెళ్లి జరిగే అవకాశాలు కనిపించడం లేదు..
ఇక అఖిల్ తనకు దుస్తుల డిజైనర్ అయిన ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ తో ప్రేమలో ఉన్నాడు. అఖిల్ పెళ్లికి కూడా సై అనడంతో వీరిద్దరి నిశ్చితార్థం.. వివాహం ఓకసారి జరిపించాలని నాగార్జున నిర్ణయించారు. ఈ మేరకు డిసెంబర్ 9న వీరిద్దరి నిశ్చితార్థం, వచ్చే ఏడాది పెళ్లి జరగనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *