నాగాచైతన్య హీరోగా సాహసమే శ్వాసగా సాగిపో మూవీ ఆడియో వేడుక హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాస్తంత ఎమోషనల్ అయ్యారు. ఈ చిత్రానికి సంగీతం అందించిన రెహమాన్ పాటలు విని కళ్లల్లో నుంచి నీళ్లు తరలివచ్చాయట.. అంతలా పాటలు అలరించాయని తెలిపారు. ఇక చిత్ర దర్శకుడు గౌతమ్ తన కొడుకు చైతన్యతో రెండు సినిమాలు చేస్తే తనతో ఒక్కటే చేశాడని ఆవేదన అన్నాడు. ఇప్పటికైనా మంచి కథతో రావాలని సూచించారు. మొత్తానికి నాగార్జున కళ్లలో నీల్లు వచ్చిన ఆ ప్రసంగాన్ని పైన చూడొచ్చు..