అరుంధతి తర్వాత అంతటి నాగాభరణం

ప్రఖ్యాత దర్శకుడు కోడి రామకృష్ణ మరో ఫాంటసీ కథతో వస్తున్నారు. ఈసారి మొత్తం కన్నడ మీదే దృష్టి సారించి ఆ చిత్ర పరిశ్రమలోని అగ్ర నటులనే తీసుకున్నారు.. కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ హీరోగా.. మాజీ ఎంపీ, రాజకీయాల్లోకి వచ్చిన రమ్యను హీరోయిన్ గా పెట్టి నాగభరణం అనే ఫాంటసీ, హరర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

నాగభరణం ట్రైలర్ ను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *