
ఎవరికైనా జీవితమీద ఆశ ఉంటుంది. ప్రమాదమని తెలిస్తే అటు వైపు వెళ్లం.. కానీ ఇక్కడో సరదా రాయుడు ఏరికోరి చావుకు ఎదురెళ్లాడు.. ముంబైలోని లోకల్ ట్రైన్ పైకి ఎక్కి ఇలా రైలు స్పీడుగా వెళ్తుంటే కరెంట్ తీగలకు తగలకుండా తప్పించుకుంటూ ఆటలు ఆడాడు.. దీన్ని పక్కనే రైళ్లో వెళుతున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం వెలుగుచూసింది.. కరెంట్ స్తంభాల కింద ఒక్కో కరెంట్ తీగస్తంభంను దాటుకుంటూ పోతున్న ఈ సరదా రాయుడి వీడియోను పైన చూడొచ్చు..