పొలిటికల్ సైటర్స్ : ముద్రగడ ఎలా బతికాడో..

dc-Cover-ma22bi0od8rlouov5rkvpndvp3-20160209035432.Medi

4 రోజులు తిండి, నీరు తాగకుంటే కింద మీద అవుతది.. అదీ 60 ఏళ్ల వయసుండి.. బీపీ, షుగర్ ఉన్న వ్యక్తి అయితే 4 రోజులకే ఆమరణ దీక్ష చేస్తే టపా కట్టేయడం ఖాయం.. కానీ ఇక్కడ సంచలనం జరిగింది.. ఏపీ కాపు ఉద్యమ నేత తన అనుచరుల అరెస్ట్ కు నిరసనగా 14 రోజుల నుంచి ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నాడు. వైద్యులు బులిటెన్లు విడుదల చేయడం.. పోలీసులు ప్రకటనలు విడుదల చేస్తున్నారు..

అన్ని రోజులు ఆమరణ దీక్ష చేసి అనుచరులు విడుదల కావడంతో ఈరోజు కాపు నేతలందరూ కలిసి దీక్ష విరమింప చేశారు. కానీ చాలా చక్కగా.. మాట్లాడారు ముద్రగడ.. అన్ని రోజులు దీక్ష చేస్తే బతకడమే కష్టమని.. అలాంటిది ముద్రగడ ఫ్లూయడ్స్, గ్లూకోజ్ ఎక్కించుకునే చేసింది దొంగదీక్ష అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *